(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.13. అధ్యాయః 013
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి సహదేవవచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

సహదేవ ఉవాచ। 12-13-0x(5708)(69886)
న బాహ్యం ద్రవ్యముత్సృజ్య సిద్ధిర్భవతి భారత।
శారీరం ద్రవ్యముత్సృజ్య సిద్ధిర్భవతి వా న వా॥ 12-13-1(69887)
బాహ్యద్రవ్యవిముక్తస్య శారీరేష్వనుగృధ్యతః।
యో ధర్మో యత్సుఖం వా స్యాద్ద్విషతాం తత్తథాఽస్తు నః॥ 12-13-2(69888)
శారీరంద్రవ్యముత్సృజ్య పృథివీమనుశాసతః।
యో ధర్మో యత్సుఖం వా స్యాత్సుహృదాం తత్తథాఽస్తు నః॥ 12-13-3(69889)
ద్వ్యక్షరస్తు భవేన్మృత్యురుయక్షరం బ్రహ్మ శాశ్వతం।
మమేతి ద్వ్యక్షరో మృత్యుర్న మమేతి చ శాశ్వతం॥ 12-13-4(69890)
బ్రహ్మమృత్యూ తతో రాజన్నాత్మన్యేవ సమాశ్రితౌ।
అదృశ్యమానౌ భూతాని యోజయేతామసంశయం॥ 12-13-5(69891)
అవినాశోఽస్య సత్వస్య నియతో యది భారత।
హిత్వా శరీరం భూతానాం న హింసా ప్రతిపత్స్యతే॥ 12-13-6(69892)
అథాపి చ సహోత్పత్తిః సత్వస్య ప్రలయస్తథా।
నష్టే శరీరే నష్టః స్యాద్వృథా చ స్యాత్క్రియాపథః॥ 12-13-7(69893)
తస్మాదేకాంతముత్సృజ్య పూర్వైః పూర్వతరైశ్చ యః।
పంథా నిషేవితః సద్భిః స నిషేవ్యో విజానతా॥ 12-13-8(69894)
`స్వాయంభువేన మనునా తథాఽన్యైశ్తక్రవర్తిభిః।
యద్యయం హ్యధమః పంథాః కస్మాత్తైస్తైర్నిషేవితః॥ 12-13-9(69895)
కృతత్రేతాదియుక్తాని గుణవంతి చ భారత।
యుగాని బహుశస్తైశ్చ భుక్తేయమవనీ నృప॥' 12-13-10(69896)
లబ్ధ్వాఽపి పృథివీం కృత్స్నాం సహస్థావరజంగమాం।
న భుంక్తే యో నృపః సంయక్కింఫలం తస్య జీవితే॥ 12-13-11(69897)
అథవా వసతో రాజన్వనే వన్యేన జీవతః।
ద్రవ్యేషు యస్య మమతా మృత్యోరాస్యే స వర్తతే॥ 12-13-12(69898)
బాహ్యాంతరాణాం భూతానాం స్వభావం పశ్య భారత।
యే తు పశ్యంతి తద్భూతం ముచ్యంతే తే మహాభయాత్॥ 12-13-13(69899)
భవాన్పితా భవాన్మాతా భవాన్భ్రాతా భవాన్గురుః।
దుఃఖప్రలాపానార్తస్య తన్మే త్వం క్షంతుమర్హసి॥ 12-13-14(69900)
తథ్యం వా యది వాఽతథ్యం యన్మయైతత్ప్రభాషితం।
తద్విద్వి పృథివీపాల భక్త్యా భరతసత్తమ॥ ॥ 12-13-15(69901)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి త్రయోదశోఽధ్యాయః॥ 13॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-13-2 సుహృదాం తత్తథాస్తు న ఇతి డ.థ. పాఠః॥
12-13-4 మమేతి స్వీకారః నమమేతి పరిత్యాగశ్చ ఏతౌ మృత్యుశాశ్వతౌ సంసారమోక్షయోర్మూలే ఇత్యర్థః॥
12-13-7 సత్వస్య కర్తృత్వధర్మవత్యా బుద్ధేః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.